స్పానిస్ సింగర్ తో కిమ్ పెళ్లి?

పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినట్లు చెబుతున్నారు. సన్నిహిత మిత్రులకు కొద్ది మందికి ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విదేశాల్లో ఉండే మిత్రులకు కిమ్ ముందుగానే సమాచారం అందించిందని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. పెళ్లి తర్వాత కిమ్ స్పెయిన్ కు వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో తగిన అవకాశాలు లేకపోవడంతో అదే ఉత్తమమని ఆమె భావిస్తోందట.












Click it and Unblock the Notifications