టిటిడి స్కామ్ పై విచారణ: సిపిఐ

తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తన విధేయులకు మాత్రం ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, తనకు వ్యతిరేకమైనవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. వచ్చేనెల 14వ తేదీన కెజీ బేసిన్ గ్యాస్ - రాష్ట్ర అవసరాలు అనే అంశంపై ఫ్యాప్సీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications