అహుజా బెయిల్ పిటిషన్ తోసివేత

అవే కారణాలతో జులై 8వ తేదీన అహుజా బెయిల్ పిటిషన్ ను మొదటిసారి కోర్టు తిరస్కరించిది. 35 ఏళ్ల బాలీవుడ్ నటుడు అహుజా సెప్టెంబర్ 5వ తేదీన రెండో సారి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. అతనిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. అతను ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. అతనిపై సెప్టెంబర్ 23వ తేదీన అభియోగాలు మోపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications