'సత్యం' రాజుకు యాంజియోపాస్టీ చికిత్స

ఆయనకు నిమ్స్ కార్జియాలజీ విభాగం అధిపతి శేషగిరి రావు ఆధ్వర్యంలో వైద్యులు పరీక్షులు నిర్వహించారు. హెపటైటిస్ వ్యాధికి కూడా వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం రామలింగ రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications