ఆసీస్ లో ఇండియన్స్ పై దాడి

తమపై వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టినా వారు సంయమనం పాటించామని అతను చెప్పాడు. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆ తర్వాత వారు అరవడం మొదలు పెట్టారని, తమ బంధువులు కారు పార్కింగ్ కు వచ్చి బయలుదేరుతుండగా వారు దాడి చేశారని ఆయన చెప్పాడు. దాడి చేసిన 70 మందిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications