సినిమాలకే తొలి ప్రాధాన్యం: సంజయ్

వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన బ్లూ సినిమా కమర్షియల్ సక్సెస్ పై తనకు ఆందోళన లేదని ఆయన చెప్పారు. సినిమా ఎలా ఆడుతుందనే దానిపై లాభాలు ఉంటాయని, ఫలితం ఏదైనా ఈ సినిమాలో నటించడం గొప్ప అనుభవమని, బంధాన్ని పెనవేసుకునే వారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. అమర్ సింగ్ ఆరోగ్యం మెరుగు పడుతోందని, దేవుడు అమర్ సింగ్ పై దయ చూపాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications