హైదరాబాద్ లో మరో స్వైన్ మృతి

కాగా, స్వైన్ ఫ్లూ వ్యాధి కేసులు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాదులోనే కాకుండా జిల్లాల్లోనూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. తాజాగా శనివారం మరో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వరంగల్ ఎంజిఎంలో చేరిన వారికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. వారికి వైద్యం చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications