బాబుకు దేవేందర్ తలనొప్పి

పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చినవారికి, పార్టీపై విమర్శలు చేసినవారికి పోలిట్ బ్యూరో స్థానం కల్పించకూడదని హరీశ్వర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి కూడా చేశారు. జూనియర్లను కాదని సీనియర్లకు పోలిట్ బ్యూరో స్థానం కల్పిస్తే తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. పోలిట్ బ్యూరో పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ పార్టీ నిర్ణయాల్లో తమ అభిప్రాయాలకు విలువ ఉండాలంటే ఇందులో స్థానం సంపాదించుకోవడమే మార్గమని చాలా మంది నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications