ప్రేమ: హోంగార్డు ఆత్మహత్యా యత్నం

ఈ నేపథ్యంలో బుధవారం శ్రీను తన కుటుంబసభ్యులతో ప్రేమ విషయం చెప్పాడు. అనూరాధను వివాహమాడేందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. శ్రీను ఈ విషయం అనురాధకు వివరించాడు. దీంతో బుధవారం రాత్రి అనురాధ ఇంటిపక్కనే ఇద్దరు నిద్రమాత్రలు మింగారు. దీన్ని గమనించిన స్థానికులు వీరి తల్లిదండ్రులకు, 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వీరిని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి వీరిద్దరి పరిస్థితి మెరుగుపడింది.












Click it and Unblock the Notifications