బొత్సా దారిలో మరో మంత్రి మోపిదేవి

మరో మంత్రి విశ్వరూప్ పూర్తిగా బొత్స సత్యనారాయణకు మద్దతు ప్రకటించకపోయినప్పటికీ ఖండించలేదు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అది బొత్స సత్యనారాయణ వ్యక్తిగతాభిప్రాయమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, మరో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాత్రం వ్యతిరేకించారు. బొత్స వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications