సెంట్రల్ షాపింగ్ మాల్ మూసివేత

సెంట్రల్ షాపింగ్ మాల్ లో బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడికి, చంద్రబాబు నాయుడి బంధువులకు వాటాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ లో పార్కింగ్ సదుపాయాలు తగినంత లేకపోవడంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ లకు గురవుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications