తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాదంలో దాదాపు 15 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు ఒక అంచనా. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications