బాబూ! తెలంగాణలో యాత్ర చేయి!: శంకరరావు

తెలంగాణకోసం చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు రాజీనామా చేశారని, అందువల్ల వారిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీల తెలంగాణ నాయకులపై ఉందని ఆయన అన్నారు. తెరాస అభ్యర్థులపై శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీలు పోటీ పెట్టకపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications