శివరామిరెడ్డిపై ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు

తన పార్కింగ్ స్థలాన్ని శివరామిరెడ్డి వాడుకుంటున్నారని, అదేమంటే బెదిరిస్తున్నారని చంద్రావతి ఫిర్యాదు చేశారు. తాను రాయలసీమకు చెందినవాడినని, ఏమైనా అంటే దాడి చేస్తానని శివరామిరెడ్డి బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు. తనతో పెట్టుకుంటే మంచిది కాదని బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. చంద్రావతి, శివరామిరెడ్డి క్వార్టర్లు పక్కపక్కనే ఉంటాయి. శివరామిరెడ్డి అనుచరులు పెద్ద యెత్తున క్వార్టర్ ముందు గుమికూడి డిస్టర్స్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
వై శివరామిరెడ్డి గతంలో శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. చంద్రావతి ఫిర్యాదు విషయాన్ని శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శాసనమండలి చైర్మన్ చక్రపాణి దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. వారిద్దరి మధ్య గల సమస్యను స్పీకర్, మండలి చైర్మన్ సామరస్యపూర్వకంగా పరిష్కరించే అవకాశం ఉంది.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications