సైనికి ఆయుధ డిపోలో భారీ అగ్నిప్రమాదం

దాదాపు శుక్రవారం ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణ నష్టమేదీ సంభవించలేదు. ఎవరూ గాయపడలేదు. ఆయుధాలు, మందు గుండు సామగ్రి ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడడంతో స్థానికులు భయందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications