తొలి అనుభవం తలచుకుని మురిసిపోయిన నాగ్

తాను నమ్మితేనే సలహాలు ఇస్తానని..ఈ ఆయిల్ స్వయంగా వాడి, దాని ప్రభావాన్ని గమనించానని, అందుకే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించానని చెప్పారు. సహజ వననమూలికలతో తయారైంది కావడంతో కూలింగ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని భూమిక అన్నారు. ఈ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేశామని, త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్లు మారికో బిజినెస్ హెడ్ సుధాకర్ మాస్కర్ తెలిపారు.












Click it and Unblock the Notifications