స్పీకర్ పై శైలజానాథ్ మండిపాటు

తన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకోబోనని ఆయన అన్నారు. తన ప్రసంగంలో అన్ పార్లమెంటరీ పదజాలం ఉంటే చూపాలని ఆయన అడిగారు. తన మాటల్లో ఏం తప్పు ఉందో చెప్పాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని ఆయన అన్నారు. గురువారం శైలజానాథ్ వాడిన పదజాలాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రికార్డుల నుంచి తొలగించారు.












Click it and Unblock the Notifications