పాతబస్తీలో కర్ఫ్యూ 3 గంటలు సడలింపు

Old Hyderabad
హైదరాబాద్‌: పాతబస్తీలో అమల్లో ఉన్న కర్ఫ్యూను ఆదివారం మూడు గంటల పాటు సడలించారు. ఆయా ప్రాంతాల్లో రెండు విడతల్లో ఈ సడలింపు అమలు చేస్తున్నారు. మొదటి విడతగా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేశారు. బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, ఆసిఫ్‌నగర్‌, టప్పాచబుత్ర, కుల్సుంపుర, మంగళ్‌హాట్‌, హబీబ్‌నగర్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో ఇది అమలులో ఉంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చార్మినార్‌, హుస్సేనిఆలం, కామాటిపుర, బహదూర్‌పుర, కాలాపత్తర్‌, మీర్‌చౌక్‌, మొఘల్‌పుర, రెయిన్‌బజార్‌, డబీర్‌పుర, ఫలక్‌నుమ, ఛత్రినాక, శాలిబండ, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్‌, మాదన్నపేట, భవానీనగర్‌, కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో సడలింపు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+