స్వామి నిత్యానంద సెక్స్ వీడియో తీసిందిలా..

'బెంగళూరులోని ఆశ్రయంలో నిత్య ధర్మానందగా పనిచేశాను. నిత్యానంద చేస్తున్న తప్పుడు పనులను చూసి ఆశ్చర్యపోయా. అతని తప్పులు, లోగుట్టు, దుశ్చర్యలను బయటపెట్టాలనుకున్నా. వీడియో చిత్రీకరించా. పూర్తి సీడీని కర్ణాటక పోలీసులకుఇచ్చా. నిత్యానంద నన్ను ఫోనులో బెదిరించిన విషయాన్ని రికార్డ్ చేసి పోలీసులకు అప్పగించాను''.అని లెనిన్ చెప్పారు. నా దృష్టంతా నిత్యానంద దుశ్చర్యలపైనే. ఈ ప్రయత్నంలోనే రంజిత చిక్కుకున్నారని లెనిన్ వివరించారు.












Click it and Unblock the Notifications