అది ఆమె ఇష్టం: సానియా పెళ్ళి పై జైపాల్

ఇలా ఉండగా ఆయేషా తన భార్య కాదంటూ పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చేస్తున్న వాదనలో పసలేదని ఆమె తరపు న్యాయవాది ఫరూక్ హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం ఆయన పాక్‌కు చెందిన జియో ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'వారి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించా. కేసులో ఇదే కీలకం. అలాగే పెళ్లి సమయంలో అక్కడే ఉన్న ఇంజమామ్ ఉల్ హక్‌తోనూ మాట్లాడా' అని ఫరూక్ హుస్సేన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications