పాతబస్తీ అల్లర్ల వెనుక జగన్: గొల్లపల్లి

ఆ పార్టీ నాయకుడు గోనె ప్రకాశరావు కూడా అల్లర్ల వెనుక జగన్ ఉన్నారని చెప్పారన్నారు. అల్లర్లకు టీడీపీ కార్పొరేటర్ నిర్వహించిన కార్యక్రమమే కారణమని సాక్షిలో రాయడం సిగ్గుచేటన్నారు. ఈనెల 9న టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా బ్యారేజీపై భారీధర్నా నిర్వహించనున్నారన్నారు.












Click it and Unblock the Notifications