లగడపాటి రాజగోపాల్ ఏపాటి నాయకుడు? రేవంత్ రెడ్డి

తెలంగాణకు స్వయంపాలన అవసరం లేదంటున్న లగడపాటి చరిత్ర తెలుసుకుంటే మంచిదని ఆయన సూచించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే హైదరాబాద్ ఐఎస్‌ఐ అడ్డా మారుతుందని రాజగోపాల్ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications