ఫాక్షన్ పడగ: టిడిపి కార్యకర్త హత్య

మూడు నెలల క్రితం కొండాపురం మండలంలో పెద్దిరెడ్డి అనే కాంగ్రెసు పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దిరెడ్డి హత్య వెనక చెన్నకేశవ రెడ్డి, వీరయ్యలే ప్రధాన పాత్ర పోషించారని కాంగ్రెసు కార్యకర్తలు అనుమానిస్తూ వస్తున్నారు. దీనివల్లనే చెన్నకేశవ రెడ్డి, వీరయ్యల హత్యలు జరిగాయని భావిస్తున్నారు. అయితే వీరయ్య హత్య పాతకక్షల వల్లనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications