స్వార్థపరులే పార్టీని వీడారు: చిరంజీవి

కొంత మంది నాయకులు పార్టీని వదిలి పెట్టినప్పటికీ కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ నిర్వీర్యమైందనే వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామని, కొద్ది రోజుల్లో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు. పదవులు, ఇతర ప్రయోజనాలు ఆశించి వచ్చినవారే తమ పార్టీకి రాజీనామా చేసి వెళ్లి పోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications