నేతలంతా తెలంగాణకు కట్టుబడాలి: నాగం

తెలంగాణకు వ్యతిరేకంగా దాడి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దాడి వీరభద్ర రావు ప్రకటన పార్టీకి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు సీమాంధ్ర నాయకులు తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీలో లోతుగా చర్చించిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండబోమని దాడి వీరభద్ర రావు అనడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications