హెడ్లీ విచారణకు భారత్ కు అనుమతి: ఒబామా

హెడ్లీని భారత్ నేరుగా విచారించేందుకు అవకాశం కల్పించే విషయంలో ఒబామా సానుకూలంగా స్పందించారని ఆమె చెప్పారు. ఉగ్రవాదం పల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మన్మోహన్ ఒబామాతో చెప్పారు. ముంబై దాడుల నిందితులను శిక్షించే విషయంలో పాకిస్తాన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మన్మోహన్ ఒబామాకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ తో తాము వ్యవహరిస్తామని ఒబామా హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications