వేటూరి భార్యకైనా ఇల్లు ఇవ్వాలని వినతి

ప్రముఖుల నివాళి
వేటూరి సుందరరామమూర్తి భౌతికకాయాన్ని బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రి నుంచి అమీర్ పేట శ్రీనగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. సినీ ప్రముఖులు, ముఖ్యంగా రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బన్సీలాల్‌పేట స్మశానవాటికలో అత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications