అంబానీ సోదరుల మధ్య రాజీ ఒప్పందం!

ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే ముకేష్ ఆర్థికసేవలు, టెలీకాం, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను విస్తరించుకోవచ్చు. అలాగే అనిల్ అంబానీ పెట్రోల్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. సోదరుల మధ్య సయోధ్య కుదర్చడంలో ఎప్పటిలాగానే తల్లి కీలకపాత్ర వహించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications