నాది రాజకీయ యాత్ర కాదు: జగన్

తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఆయన ఈ ప్రకటన చేశారని భావించవచ్చు. తన యాత్ర రాజకీయ ప్రసంగాలకో, సన్మానాలకో కాదని జగన్ అన్నారు. తాను ఇప్పటికే పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించినట్లు ఆయన తెలిపారు. తన చూడడానికో, తనను కలవడానికే పనులు చెడగొట్టుకుని రావద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications