వైయస్ కుటుంబం విశ్వసనీయతపై కుట్ర: అబ్బి వెంకటస్వామి

రాజీవ్ గాంధీని ప్రధానిని చేయాలని గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎలా కలలు గన్నారో, 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని జగన్ కలలు కంటున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో జగన్ ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications