బాలయ్యపై వ్యాఖ్యకు నాలుక కరుచుకున్న చంద్రబాబు నాయుడు

తన వ్యాఖ్యకు వేరే అర్థాలు తీయవద్దని చంద్రబాబు మీడియా ప్రతినిధులను కోరారు. బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బాలకృష్ణ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications