కాంగ్రెసుకు మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి రాజీనామా

గాడ్ ఫాదర్లు ఉంటేనే కాంగ్రెసులో గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. తాను ఈ నెల 15వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పదవులు ఆశించి తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదని, కాంగ్రెసు వ్యవహారాలు నచ్చకనే వెళ్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications