ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ శీతాకాల రేసులు

డిబి ఫిల్లీస్, డిబి కోల్ట్స్ ఈసారి గ్రేడ్ త్రీ గా మారాయి. డెర్బీ రోజు నిజంగా లక్షలాది మంది పంటర్లకు పర్వదినం కానుంది. మెమోరియల్ రేసులను వ్యవస్ధాపక సభ్యులకు అంకితం చేశారు. ఆకర్షణీయమైన మొత్తాలను డెర్బీలో కలిపారు.












Click it and Unblock the Notifications