వైయస్ జగన్ పై మరోసారి కాంగ్రెసు ఎమ్మెల్యే శంకర రావు నిప్పులు

తాను వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల గెలవలేదని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల, పార్టీ వల్ల గెలిచానని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని, కొండా సురేఖ అలా గెలవగలరా అని ఆయన అన్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications