రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు గొడవ: అశోక్ చవాన్

చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకుల అరెస్టు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు అనవసరంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బాబ్లీ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, తాము కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications