అంబటి రాంబాబుపై చర్య బాధాకరం: వైయస్ జగన్

అంబటి విషయంలో అధిష్టానంతో మాట్లాడతారా అని ప్రశ్నించగా, తాను చేయగలిగినంత చేస్తానని చెప్పారు. తన వంతు కృషి చేస్తానన్నారు. మీతోపాటు తిరిగేవారికి ఇది ఎలాంటి సిగ్నల్ ఇస్తుందనగా, "నాకు దేవుడు ఉన్నాడు, నాన్న ఆశీస్సులు ఉన్నాయి' అని అన్నారు. మీతో ఉండేవారికి ఇది వార్నింగ్‌గా భావించవచ్చా అన్న ప్రశ్నకు "నేను ఏమి తప్పు చేస్తున్నానని వార్నింగ్ ఇస్తారు' అని తిరిగి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications