చంద్రబాబు అరెస్టు: మీడియాపై పోలీసుల అత్యుత్సాహం

విలేకరులను లోపలికి అనుమతించక బయటకు నెట్టివేశారు. ఒకానొక దశలో విలేకరులను తోసి వేస్తూ అడ్డుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు మీడియా ఐటీఐ కళాశాల బయటనే వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఇబ్బందులు తప్పలేదు. అలాగే టీడీపీ నాయకులను సైతం కళాశాల బయట ఉన్నప్పటికీ పోలీసులు చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications