ఓదార్పుపై వైయస్ జగన్ దే నిర్ణయం: ఆనం వివేకానంద రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరుల్లో వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్యులు. తొలుత వైయస్ జగన్ ను గట్టిగా సమర్థించిన ఆనం వివేకానంద రెడ్డి తర్వాత కొంత మౌనంగా ఉండిపోయారు. జగన్ అధిష్టానం మాట వినాలనే వైఖరి దగ్గరగా వచ్చారు.












Click it and Unblock the Notifications