వైయస్సార్ విగ్రహంపై నెల్లూరులో వైయస్ జగన్ వర్గం వీరంగం

కొత్త హాల్ సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అధికారులను అడ్డుకోవడానికి శ్రీధర్ రెడ్డి అనుచరులు ప్రయత్నిస్తున్నారు. జగన్ అభిమానులు కొంత మంది మూడంతస్థుల భవనంపైకి ఎక్కి, అనుమతి ఇవ్వకపోతే అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. జగన్ అభిమానులను కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెల్లూరులోని కొత్త హాల్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications