వెంకయ్యనాయుడి హెలికాప్టర్ పాట్నాలో అత్యవసర ల్యాండింగ్

మేం సేఫ్ గానే పాట్నాలో ల్యాండ్ అయ్యామని వెంకయ్యనాయుడు ప్రకటించారు. అత్యవసర ల్యాండింగ్ కాదని మేఘాలు దట్టంగా కమ్ముకోవటం వల్లే ల్యాండ్ అయ్యామని తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు కూడా ఆ హెలికాప్టర్ లో ప్రయాణించాల్సి ఉంది. కాని ఆయన వాతావరణం అనుకూలించక పోవటంతో రాలేదు.












Click it and Unblock the Notifications