నగ్నంగా ప్లేబాయ్ యోగాతో ఇండియన్ కమ్యూనిటీలో లొల్లి

ఆ వీడియో తీరుపై హిందువులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, డబ్బుల కోసం యోగాను ప్లేబాయ్ దుర్వినియోగం చేశాడని, అందుకు సంబంధించిన అన్నింటినీ తొలగించాలని సంస్థను కోరుతున్నామని హిందువుల ప్రతినిధి రాజన్ జెడ్ అన్నారు. ఎరోటిక్ న్యూడ్ యోగా, టోటల్లీ న్యూడ్ యోగా, ఎరోటిక్ యోగా ఫర్ కపుల్స్ వంటి శీర్షికలతో ఉన్న డివిడిలను ప్రమోట్ చేస్తూ వాటిని ఆన్ లైన్ లో ఉంచారు.












Click it and Unblock the Notifications