రక్త చరిత్ర సినిమా పది నిమిషాలే మిగులుతుంది: పరిటాల సునీత

అంతకు ముందు వివేక్ ఒబెరాయ్ అనంతపురంలోని వెంకటాపురంలో పరిటాల రవి సమాధివద్దకు చేరుకుని రవికి నివాళులర్పించారు. ఒబెరాయ్ పరిటాల రవిలానే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నుదుట బొట్టు పెట్టుకుని అభిమానుల కోలాహలం మధ్య రవి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. రాంగోపాల్ వర్మ పరిటాల రవి పాత్రను మలచడంలో తమకు పూర్తి అసంతృప్తిని కలిగించిందని అన్నారు. పరిటాల రవి సమాధిని సందర్శించేవారు ఎవరినైనా తాము ఘనంగా స్వాగతం పలుకుతామని అన్నారు.












Click it and Unblock the Notifications