తెలంగాణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు: కిషన్ రెడ్డి

తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాచరణను త్వరలో రూపొందిస్తామని ఆందుకు ఈ నెల 12, 13వ తారీకుల్లో బిజెపి కోర్ కమిటి సమావేశమవుతుందన్నారు. తెలంగాణలోని జిల్లా, మండలవ్యాప్తంగా తెలంగాణ కోసం సత్యాగ్రహాన్ని చేపడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెడితే భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేశారు.












Click it and Unblock the Notifications