చిరంజీవి ఫ్యాన్ గురప్పకు ఎట్టకేలకు అందిన ఆర్థిక సాయం

కడప జిల్లాకు చెందిన గుర్రప్ప అనే మెగా అభిమాని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పై అసంతృప్తితో ఉన్నాడని ఓ టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసింది. తాను చిరంజీవి అభిమానినైందుకు కుంగిపోతున్నాడు. బాగా గాయపడ్డ తనకు చిరంజీవి సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు చేయకపోవటంతో ఇక ఎవరికి చేస్తాడని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మెగా అభిమానంతో ఆయన కళ్లు పొగొట్టుకున్నాడు. చిరంజీవి మాత్రం ఆయన్ను గాలికి వదిలేశాడు. కటిక దారిద్రంలో ఉన్న గుర్రప్పకు ఇచ్చిన హామీని కూడా చిరంజీవి నిలుపుకోలేక పోయారు.
గుర్రప్ప చిన్నప్పటినుండి చిరంజీవికి పెద్ద అభిమాని. చిరంజీవి చిత్రం విడుదలకు ముందు, విడుదల రోజు గుర్రప్పది హడావుడే. చిరంజీవి నటించిన చిత్రం విడుదలకు ముందు ఆయన ప్రతి చిత్రానికి గుర్రప్ప కటౌట్లు కట్టాల్సిందే. తన పనులు మానుకొని మరీ కటౌట్లు కోసం థియేటర్ కు వెళ్లేవాడు. ఇక చిత్రం విడుదలయ్యే రోజు థియేటర్ కు వెళ్లి బాణాసంచా పేల్చి మొదటి ఆట చూసేవాడు. గుర్రప్ప చిరంజీవి ఇంద్ర చిత్రానికీ ఎప్పటి మాదిరే కటౌట్లు కట్టాడు. అయితే చిత్రం విడుదల రోజు బాణసంచా పేల్చుతుంటే ఆయన కళ్లలో పడి కళ్లు పోయాయి. సహాయం చేస్తానన్న చిరంజీవి చుట్టూ చాలాసార్లు తిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications