కెసిఆర్ లాగా నేనూ మాట్లాడగలను, కానీ మర్యాద దాటను: సంతోష్ రెడ్డి

కెసిఆర్ 2003లో కాంగ్రెసుతో, 2009లో తెలుగదేశం పార్టీతో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నారని, కెసిఆర్ కు విలువలు లేవని ఆయన అన్నారు. కెసిఆర్ ను కూడా తాను దద్దమ్మ అనగలనని, అయితే కెసిఆర్ లాగా తాను మర్యాదలేనివాడ్ని కానని ఆయన అన్నారు. సంతోష్ రెడ్డి 2003లో కాంగ్రెసు నుంచి తెరాసలో చేరారు. తిరిగి 2004లో కాంగ్రెసులో చేరారు.












Click it and Unblock the Notifications