కెసిఆర్ ప్రాపకం కోసం తపిస్తున్న తెలుగు సినిమా: 20న సమావేశం

సీమాంధ్ర నటుల చిత్రాలు విడుదలైనప్పుడల్లా తెలంగాణా ప్రాంతానికి చెందిన పలు పార్టీలు, నాయకులు సినిమాలను అడ్డుకోవడం, పలుచోట్ల షూటింగ్ లను నిలిపివేయడంతో చిత్ర పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. సినీ పరిశ్రమలో నెలకొన్న భయాలను కెసిఆర్ ఆ సమావేశంలో తొలగిస్తారని భావిస్తున్నారు. తాను సినిమాల విడుదలను అడ్డుకోలేదని, ఇక ముందు అడ్డుకోబోనని కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించడం ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications