సీమాంధ్రుల ఉచిత సలహాలు మాకొద్దు: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు విద్రోహ దినమని చెప్పి ఆ నిరసన ఉత్సవాలలో పాల్గొనలేదని పలువురు విమర్శిస్తున్నారని, అయితే వారివి పసలేని విమర్శలన్నారు. కెసిఆర్ ఆనారోగ్యం కారణంగా నిరసన ఉత్సవాలలో పాల్గొనలేదని తెలియజేశారు.












Click it and Unblock the Notifications