నన్నే వెన్నుపోటు పొడుస్తారా: జైరాం రమేష్ పై రోశయ్య

కాంగ్రెసేతర ప్రభుత్వం ఉన్న ఒడిషా రాష్ట్రానికి సహాయపడుతూ ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగేలా జైరాం రమేష్ ఎలా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. జైరాం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేస్తూ తమకే నష్టం కలిగేలా వ్యవహరిస్తారా అని అడిగారు. జైరాం రమేష్ రాజ్యసభకు ఎన్నిక కావడానికి తాను సాయం చేశానని ఆయన అన్నా












Click it and Unblock the Notifications