చంద్రబాబుపై ప్రతీకారానికే వైయస్ జగన్ తో చేతులు కలిపిన లక్ష్మీపార్వతి

వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ఆమె సమర్థించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం మంచి పనులు చేశారని ఆమె ప్రశంసించారు. తన తండ్రి కోసం ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ కు మద్దతివ్వకపోతే ద్రోహం చేసినవాళ్లమవుతామని ఆమె అంటున్నారు. తాను తప్పకుండా వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications