చంద్రబాబును వదిలేస్తే జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతిస్తా: లక్ష్మీపార్వతి

కాగా చంద్రబాబునాయుడిని ఇప్పుడు విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అందరికంటే ముందుగానే చంద్రబాబు నాయుడితో కలిసి తెలుగుదేశంలో చేరాడని ధ్వజమెత్తారు. తాను చంద్రబాబునాయుడి గురించి నిజాలు బయట పెట్టినందుకు మళ్లీ మరోసారి మాట్లాడటానికి ఉంటానో లేదో అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా సేవ కోసమే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కుమారులు తనను తల్లిగా భావించకపోయినా తాను వారిని ఆదరించానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications